Munjya Review: ముంజ్య రివ్యూ.. 132 కోట్ల ఓటీటీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

4 months ago 12

Horror Comedy Movie Munjya Review In Telugu: ఓటీటీలోకి రీసెంట్‌గా వచ్చిన హారర్ కామెడీ మూవీ ముంజ్య మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అభయ్ వర్మ, శార్వరి వాఘ్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉందో ముంజ్య రివ్యూలో చూద్దాం.

Read Entire Article