Murari Tickets Bookings: మురారి రీ-రిలీజ్‍కు అదిరిపోయే రెస్పాన్స్.. భారీగా టికెట్ల బుకింగ్స్

5 months ago 10
Murari Re-Release bookings: మురారి సినిమా రీ-రిలీజ్‍కు భారీ రెస్పాన్స్ వస్తోంది. బుకింగ్స్ మొదలైన కాసేపటికే అధిక సంఖ్యలో బుకింగ్స్ జరుగుతున్నాయి. మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ రీ-రిలీజ్ అవుతోంది.
Read Entire Article