Murder Mystery OTT: తెలుగు సీరియ‌ల్ యాక్ట‌ర్ క‌న్న‌డ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ మూవీ ఓటీటీలో రిలీజ్ - ప్ర‌తి అమావాస్య‌కు ఓ హ‌త్య

1 month ago 4

Murder Mystery OTT: గుప్పెడంత మ‌న‌సు ఫేమ్ జ్యోతిరాయ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన క‌న్న‌డ మూవీ నైట్ రోడ్ ఓటీటీలోకి వ‌చ్చింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Entire Article