Murder Mystery OTT: మూడేళ్ల త‌ర్వాత మ‌రో ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ

1 week ago 4

కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించిన మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ సెబాస్టియ‌న్ పీసీ 524 థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ మంగ‌ళ‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది.

Read Entire Article