Muslim Actress: ముస్లింగా పుట్టింది.. ప్రేమించి హిందువుగా మారింది.. ఈ నటిని గుర్తుపట్టారా?
4 months ago
9
ప్రేమకు హద్దులు లేవని, మనసులు కలిస్తే చాలు మతాలు, సంప్రదాయాలు అడ్డుకావని సెలబ్రిటీల జీవితాలు మనకు ఎన్నోసార్లు చూపిస్తుంటాయి. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీనే ఈ హీరోయిన్‌ది.