Mutton Soup: రియ‌ల్ క్రైమ్‌ స్టోరీ ‘మటన్ సూప్’.. మూవీ టైటిల్ పోస్టర్‌ రిలీజ్

7 months ago 7
‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్‌ను నిర్మాత కె.ఎస్‌.రామారావు విడుదల చేశారు. రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఉంది.
Read Entire Article