My Baby Movie: తెలుగులోకి వచ్చేస్తున్న తమిళ బ్లాక్ బస్టర్ 'డీఎన్‌ఏ'.. రిలీజ్ ఎప్పుడంటే?
8 months ago
8
తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకుని, ఘన విజయం సాధించిన 'డీఎన్‌ఏ' సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి సిద్ధమైంది. ఈ ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ తెలుగులో 'మై బేబీ' పేరుతో జూలై 18, 2025న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.