My Village Show Anil: 'మై విలేజ్ షో' అనీల్ 'మోతెవరి లవ్ స్టోరీ' ట్రైలర్ రిలీజ్!

7 months ago 10
ఈ సిరీస్‌ ప్రధాన పాత్రల్లో అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల నటించారు. వీరిమధ్యలో జరిగిన ప్రేమకథ సీరియస్‌గా కాకుండా సరదాగా, హాస్యంతో నడిచేలా తెరకెక్కించారు.
Read Entire Article