Mysaa Movie: రష్మిక మందన్నా మైసా మూవీ క్రేజీ అప్‌డేట్..!

1 year ago 27
తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయిన వెంటనే విశేష గుర్తింపు తెచ్చుకుంది నటి రష్మిక మందన్న. ఇప్పుడు ఆమె కొత్త ప్రాజెక్ట్ 'మైసా' కోసం సిద్ధమవుతోంది. మొదట 'ఛలో' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మిక, తక్కువ సమయంలోనే సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
Read Entire Article