Mysore Sandal: మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా... ఆమె ఎంపిక వెనుక అసలు కారణం ఇదే

3 weeks ago 5
KSDL మైసూరు శాండల్ సబ్బు కొత్త రూపంలో విడుదల చేసింది. తమన్నా భాటియా రెండు సంవత్సరాల పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. 2030లో రూ. 5,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకుంది.
Read Entire Article