Mystery Thriller Movie: ఈ వారమే ఓటీటీలోకి వస్తున్న మలయాళం బ్లాక్‌బస్టర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో అదిరే రేటింగ్
1 month ago
2
Mystery Thriller Movie: ఓటీటీలోకి ఈ వారమే ఓ అదిరిపోయే మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసి.. ఐఎండీబీలో మంచి రేటింగ్ సొంతం చేసుకుంది.