Mythological Action Drama OTT: ఓటీటీలోకి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన యాక్షన్ మూవీ.. కానీ! స్ట్రీమింగ్ వివరాలివే
2 months ago
2
Mythological Action Drama OTT: దేవకీ నందన వాసుదేవ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన ఈ మూవీ తెలుగు కంటే ముందు హిందీలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.