Naga Babu on Allu Arjun: అల్లు అర్జున్‍ గురించి ఒక్కమాటలో నాగబాబు ఏం చెప్పారంటే..! ఇక చల్లారినట్టేనా..?

5 months ago 7
Nagababu on Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి వచ్చిన ప్రశ్నలకు నాగబాబు స్పందించారు. వివాదం తర్వాత తొలిసారి అల్లు అర్జున్‍పై రెస్పాండ్ అయ్యారు. దీంతో మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య విభేదాలు చల్లబడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలివే..
Read Entire Article