Naga babu: మెగా బ్రదర్ నాగబాబుకు ఏమైంది..?

5 months ago 11
నటుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, MLC కొణిదెల నాగబాబు గారికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన మెగా అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article