Naga Chaitanya Sobhita Dhulipala: ఇవాళే నాగచైతన్య శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్! నాగార్జున అధికారిక ప్రకటన?

5 months ago 8

Naga Chaitanya Sobhita Dhulipala Engagement Today: అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ ఇవాళ ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా అధికారికంగా ప్రకటించనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

Read Entire Article