Naga Chaitanya Sobhita Engagement: అందుకే హడావుడిగా చైతూ,శోభిత ఎంగేజ్‍మెంట్: నాగార్జున
5 months ago
11
Naga Chaitanya - Sobhita Sobhita Dhulipala Engagement: హీరో నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల ఎంగేజ్‍మెంట్ ఇప్పుడు హాట్‍టాపిక్‍గా మారింది. ముందుగా ప్రకటించకుండానే ఈ వేడుక జరిగింది. అయితే, హడావుడిగా ఎంగేజ్‍మెంట్ ఎందుకు చేశారో వెల్లడించారు నాగార్జున.