అక్కినేని కుటుంబంలో సంబరాలు మొదలవ్వటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఓ వైపు నాగ చైతన్య పెళ్లి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మరోవైపు నాగ చైతన్య, సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఊపేస్తుంది. విడిపోయి 4 ఏళ్లు అయిన నాగ చైతన్య, సమంత గుర్తులను చెరిపేయ లేదంటూ ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వివరాల్లోకెళ్తే..