Naga Chaitanya: ఇవాళ నాగచైతన్య ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఎవరో తెలుసా ?
5 months ago
8
Naga Chaitanya : అక్కి నేని ఇంట మరో పెళ్లి బాజా మోగనుంది, అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇవాళ ప్రముఖ నటితో ఆయన ఎంగేజ్ మెంట్ జరుగుతుందని వార్త నెట్టింట దుమారం రేపుతోంది. ఆ వివరాలెంటో చూద్దాం.