Naga Chaitanya: ఉదయమే అయిపోయిన నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్... ఫోటోలు ఇవే...!

5 months ago 7
అంతా ఊహించినట్లే జరిగింది. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య రెండో పెళ్లికి రెడీ అయిపోయాడు, మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో తాజాగా నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఆ ఫోటోలను కూడా నాగార్జున సోషల్ మీడియాలో విడుదల చేశారు.
Read Entire Article