Naga Chaitanya: తన తల్లి దగ్గరే నాగ చైతన్య బాల్యం.. చైతూ రియల్ క్యారెక్టర్‌పై అమల ఓపెన్
5 months ago
10
అక్కినేని ఫ్యామిలీ గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. రీసెంట్‌గా నాగార్జున భార్య, నటి అమల (Amala Akkineni) రీసెంట్‌గా ఓ టీవి చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.