Naga Chaitanya: నా భయం అదే..! అక్కినేని వారసత్వంపై నాగ చైతన్య సెన్సేషనల్ కామెంట్స్
2 weeks ago
2
సినిమాల్లో వారసత్వంతో రావడం ఒక అవకాశం మాత్రమే. కానీ సక్సెస్, స్టార్‌డమ్ మాత్రం టాలెంట్ ఉంటేనే వస్తాయి. ఈ విషయంపై తాజాగా అక్కినేని నాగ చైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.