Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లికి వచ్చే గెస్ట్‌లు వీరే..!

1 year ago 37
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నట వారసుడు నాగచైతన్య రెండో పెళ్లికి రెడీ అయిన విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమయ్యాడు. నాగచైతన్య, శోభిత పెళ్లిని చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెళ్లికి వచ్చే గెస్ట్‌లకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. అదేంటంటే...
Read Entire Article