అక్కినేని కుటుంబంలో సంబరాలు జోరందుకున్నాయి. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఓ వైపు నాగ చైతన్య పెళ్లి జరగుతుంటే.. మరోవైపు నాగ చైతన్య, శోభిత పెళ్లికి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అసలు అదేంటంటే..