నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ రహస్యంగా ఓ రేంజ్‌లో జరిగిపోయింది. ఈ సెలబ్రెటీకి పెళ్లికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. దగ్గుబాటి కుటుంబం, మేనల్లుడి కోసం ఈ గిఫ్ట్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. అదేంటంటే..