Naga Chaitanya: నాగచైతన్య - శోభితల పెళ్లి ఫోటోల్లో ఇది గమనించారా?.. పెళ్లిలో ఇదే హైలైట్ !

1 year ago 13
సినిమా ఇండస్ట్రీలో ప్రేమించడం సర్వసాధారణం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాగ చైతన్య శోభితల పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వారి పెళ్లికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. అదేంటంటే...
Read Entire Article