Naga Chaitanya: పెళ్లి కుదిరిందో లేదో.. అప్పుడే అక్కినేని వారసుడికి లక్ తగిలింది..!
5 months ago
8
Naga Chaitanya: టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. చైతుకి ఆటో మైబైల్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కారు రేసింగ్స్ అన్నా, ఫార్ములా వన్ అంటే చాలా చాలా ఇష్టం.