Naga Chaitanya | పెళ్లి వివరాలు త్వరలో వెల్లడిస్తా

4 months ago 9
నటి శోభితతో తన పెళ్లి ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందనేది త్వరలోనే వెల్లడిస్తానని నాగచైతన్య తెలిపారు. తనకు ముఖ్యమైన వ్యక్తుల మధ్య, సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడం ఇష్టమన్నారు.
Read Entire Article