Naga Chaitanya: బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడితో నాగ‌చైత‌న్య పోటీ - సినిమాల్లో కాదు...

2 years ago 46

నాగ‌చైత‌న్య రేసింగ్ ట్రాక్‌లో బాలీవుడ్ హీరోల‌తో పోటీప‌డ‌నున్నాడు. హైద‌రాబాద్ బ్లాక్‌బ‌ర్డ్స్ అనే టీమ్‌ను కొనుగోలు చేశాడు. ఆగ‌స్ట్ 24 నుంచి జ‌రుగ‌నున్న ఇండియ‌న్ రేసింగ్ ఫెస్టివ‌ల్‌లో నాగ‌చైత‌న్య టీమ్ బ‌రిలో దిగుతోంది. ఇందులో కోల్‌క‌తా రాయ‌ల్ టైగ‌ర్స్ టీమ్‌కు  సౌర‌భ్ గంగూలీ ఓన‌ర్‌గా కొన‌సాగుతోన్నాడు.

Read Entire Article