Naga Chaitanya: అక్కినేని హీరో నాగ చైతన్య నటిస్తున్న సరికొత్త చిత్రం 'వృషకర్మ'. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై చైతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన సినీ ప్రయాణంలో అత్యధిక వీఎఫ్‌ఎక్స్ (VFX) హంగులతో తెరకెక్కిన తొలి సినిమా ఇదేనని ఆయన వెల్లడించారు.