Naga Chaitanya: సమంత, శోభిత దూళిపాళ్ల.. చేసింది చాలు ఇక ఆపండి.. నాగ చైతన్య బ్లాస్ట్
7 hours ago
1
Samantha | Sobhita Dhulipala: అక్కినేని వారసుడు నాగ చైతన్య వ్యక్తిగత జీవితం జనాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా చైతూ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.