అక్కినేని కుటుంబంలో సంబరాలు మొదలవ్వటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఓ వైపు నాగ చైతన్య పెళ్లి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మరోవైపు నాగ చైతన్య, సమంతకు సంబంధించిన ఓ ఫోటో మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. నాగ చైతన్య ఆ ఫోటోను దాచుకున్నాడా..! అసలు ఆ ఫోటోను తీసేయకపోవడం వెనక రీసెన్ ఏంటీ?.. వివరాల్లోకెళ్తే..