Naga Vamsi on Nepotism: అది ఉంటే నాని, విజయ్ దేవరకొండ ఇంత పెద్ద స్టార్లు అయ్యేవారా.. టాలీవుడ్‌లో నెపోటిజం లేదన్న నాగవంశీ

3 weeks ago 2
Naga Vamsi on Nepotism: టాలీవుడ్ లో అసలు నెపోటిజమే లేదన్న నిర్మాత నాగవంశీపై ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. అతడు అంతటితో ఆగకుండా అదే ఉండి ఉంటే నాని, విజయ్ దేవరకొండలాంటి వాళ్లు ఇంత పెద్ద స్టార్లు అయి ఉండేవారా అని ప్రశ్నించాడు.
Read Entire Article