శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అనసూయను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు సంచలన వీడియో విడుదల చేశారు. శివాజీ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.