Nagabandham Movie: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'నాగబంధం' టీజర్.. ఈ విజువల్స్ ఏంట్రా బాబూ.. మైండ్ బ్లోయింగ్ అంతే..!

2 weeks ago 6
'గూఢచారి', 'సాక్ష్యం' వంటి సినిమాలను నిర్మించిన అభిషేక్ నామా దర్శకుడిగా చేస్తున్న సినిమా 'నాగబంధం'. పెదకాపు సినిమా హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా టీజర్‌ను మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేశారు.
Read Entire Article