Nagarjuna Akkineni | మా కుటుంబంలోనూ డిజిటల్‌ అరెస్ట్‌

7 months ago 20
పైరసీని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రముఖ సినీనటుడు నాగార్జున అన్నారు. హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌తో సినీ ప్రముఖుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Read Entire Article