Nagarjuna Big Announcement | ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియో

3 months ago 8
తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో హీరో నాగార్జున సంచలన ప్రకటన చేశారు. “అన్నపూర్ణ స్టూడియోస్‌ను కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సమ్మిట్‌లోని స్టాల్స్‌ను పరిశీలించిన నాగార్జున… ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ చదివానని, చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. తెలంగాణను సినిమా, టెక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు.తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో హీరో నాగార్జున సంచలన ప్రకటన చేశారు. “అన్నపూర్ణ స్టూడియోస్‌ను కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సమ్మిట్‌లోని స్టాల్స్‌ను పరిశీలించిన నాగార్జున… ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ చదివానని, చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. తెలంగాణను సినిమా, టెక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు.
Read Entire Article