Nagarjuna Legal Notice: కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు.. సమంతకు మంత్రి సారీ ఎందుకు చెప్పాలి.. ఆర్జీవీ కామెంట్స్

3 months ago 6

Nagarjuna Legal Notice To Konda Surekha Over Samantha Issue: మంత్రి కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు పంపించనున్నారని సమాచారం. అలాగే, కొండా సురేఖపై రామ్ గోపాల్ వర్మ వరుసగా స్పందిస్తూనే ఉన్నారు. సమంతకు కొండా సురేఖ ఎందుకు సారీ చెప్పాలి అని ఆర్జీవీ మాట్లాడిన ఓ వాయిస్ నోట్ వైరల్ అవుతోంది.

Read Entire Article