టాలీవుడ్ కింగ్ నాగార్జున హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. సింపుల్ కానీ క్లాసీ అవుట్‌ఫిట్‌తో స్టైలిష్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నాగార్జున కూల్‌గా నడుస్తూ పాపరాజ్జీలకు స్మైల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.