Nagarjuna: తమిళనాట నాగ్ మామ హల్ చల్.. కూలీలో 'సైమన్‌'గా నెక్స్ట్ లెవల్ క్రేజ్..!

6 months ago 8
గతవారం రిలీజైన కూలీ సినిమాకు ఆహా ఓహో అనే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. పర్వాలేదు ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే మాత్రం ప్రేక్షకులు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Read Entire Article