Nagarjuna: నాగార్జున మంచి మనసు.. స్టూడెంట్స్ కోసం రూ.2 కోట్ల విరాళం..!

2 months ago 7
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న ప్రతిష్టాత్మక ఏఎన్నార్‌ కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు, అక్కినేని వారసుడు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను, అధ్యాపకులను ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు.
Read Entire Article