Nagarjuna: నాగార్జునకు ఊరట.. N కన్వేన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే.. !
5 months ago
8
N కన్వేన్షన్ మీద కోర్టులో స్టే ఆర్డర్ ఉన్న కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనకు సంబంధించిన బిల్డింగ్ కూల్చివేశారని నాగ్ ఆరోపించారు. ఈ రోజు కూల్చివేత పై కోర్టును ఆశ్రయించారు హీరో నాగార్జున.