Namrata Shirodkar: ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన నమ్రత శిరోద్కర్!
1 year ago
19
ఆంధ్రప్రదేశ్‌లో నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణకు ఎంతో సహాయపడే విధంగా కీలకమైన ముందడుగు పడింది. ఆంధ్ర హాస్పిటల్స్‌లో రాష్ట్రంలోని తొలి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను నమ్రత శిరోద్కర్ ప్రారంభించారు.