Nani Arshad Warsi: కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ ఓ జోకర్‌లా కనిపించాడన్న బాలీవుడ్ హీరో అర్షద్ వార్సీకి కాస్త గట్టి కౌంటరే ఇచ్చాడు తెలుగు హీరో నాని. అతనితోపాటు ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా దీనిపై తీవ్రంగానే రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడీ ఇద్దరి వీడియో వైరల్ అవుతోంది.