Nani Comments: పోతారు.. అందరూ పోతారు.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్ వైరల్

4 months ago 11

Nani Comments In Saripodhaa Sanivaaram Pre Release Event: సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నేచురల్ స్టార్ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పోతారు.. అందరూ పోతారు.. ఆగస్ట్ 29న సరిపోదా శనివారం చూస్తారు అంటూ నాని వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం నాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read Entire Article