Nani on Malayalam Movies: నానికి నచ్చిన మలయాళం మూవీస్ ఇవేనట.. ఆ ఫహాద్ ఫాజిల్ సినిమా వల్లే మాలీవుడ్‌పై మనసు పారేసుకొని..

3 hours ago 4
Nani on Malayalam Movies: నాని కూడా మలయాళం సినిమాలపై మనసు పారేసుకున్నాడు. కొవిడ్ సమయంలో వరుసబెట్టి ఆ ఇండస్ట్రీ సినిమాలు చూశాడట. తనకు బాగా నచ్చిన సినిమాలేవో కూడా అతడు వెల్లడించాడు. మరి మీరు ఆ మూవీస్ చూశారో లేదో చూడండి.
Read Entire Article