Nani Presents Court Trailer: నాని మళ్లీ టచ్ చేశాడు.. సెన్సిటివ్ టాపిక్.. బలమైన ఎమోషన్స్.. కోర్టు సినిమా ట్రైలర్
1 month ago
2
Nani Presents Court Trailer: హీరో నాని బ్యానర్ పై వస్తున్న కోర్టు సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ చూస్తే సెన్సిటివ్ టాపిక్ తో, స్ట్రాంగ్ ఎమోషన్స్ తో సినిమా రూపొందించారని అర్థమవుతోంది. బలమైన ఫ్యామిలీ, కోర్టు డ్రామా ఉండబోతోందని తెలుస్తోంది.