Nani vs Vijay Deverakonda Fans: చిచ్చు రేపిన యూట్యూబర్.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ వార్
1 month ago
7
Nani vs Vijay Deverakonda Fans: నాని, విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. ఓ యూట్యూబర్ చేసిన ఆరోపణలతో ఈ రచ్చ షురూ అయింది. ఇది పెరుగుతూనే ఉంది.