సరిపోదా శనివారం మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో హీరో నాని కూడా చురుగ్గా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. నాని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఒక అభిమాని అతని దగ్గరకు వచ్చాడు. ఆటోగ్రాఫ్ కావాలని అడిగాడు. దీంతో వెంటనే హీరో తనకు ఆటోగ్రాప్ ఇచ్చాడు. అయితే తన టీషర్ట్‌పై కూడా ఆటోగ్రాప్ ఇవ్వమని నానిని కోరాడు సదరు అభిమాని. దీనిని నాని కూడా నవ్వుతూ టీషర్ట్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.