Nani: చరిత్ర సృష్టించేందుకు నాని రెడీ.. ఇలా చేస్తున్న తొలి భారతీయ నటుడిగా!

1 month ago 7
Nani: ది ప్యారడైజ్ సినిమా గ్లింప్స్ రిలీజ్ డేట్ ఖరారైంది. నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీపై హైప్ ఎక్కువగా ఉంది. అయితే, గ్లింప్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఓ హిస్టరీ క్రియేట్ చేసేందుకు నాని సిద్ధమయ్యారు.
Read Entire Article