Nani: నాని- సుజీత్‌ కాంబోలో కొత్త సినిమా.. ఖతర్నాక్ టైటిల్ పెట్టారుగా

1 week ago 3
నాని- సుజీత్‌ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేస్తూ వీడియో వదిలారు మేకర్స్. నేడు (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు కానుకగా ఈ టైటిల్‌ను ప్రకటించారు. ‘బ్లడీ రోమియో’ (BLOODY ROMEO) అనే పేరుతో ఈ చిత్రం రానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వదిలిన వీడియోలో నాని క్యారెక్టర్ ఎలా ఉండనుందో చెప్పారు.
Read Entire Article